Thursday, March 18, 2010

స్నేహం..

..అంటే కాసేపు మాట్లాడుకోడం, నవ్వుకోవడం, సరదాగా గడపడం అయితే సరే, అంత కన్నా ఎక్కువైతే మాత్రం నాకెవ్వరూ స్నేహితులు లేరు. ఇంట్రావర్ట్ నైన నేను చెప్పాలనుకుంటే కలాన్ని, వినాలనుకుంటే పుస్తకాన్నీ ఆశ్రయిస్తాను. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన విజయానికి అయిదు మెట్లు లో నాకెంతో నచ్చిన మాటలు ఇవి. నేను ఇంట్రావర్ట్ ని కాదు కానీ, నేను కూడా చెప్పాలనుకుంటే కలాన్ని వినాలనుకుంటే పుస్తకాన్నే ఆశ్రయిస్తాను.

2 comments:

భావన said...

బ్లాగ్లోకం లోకి స్వాగతం మానస. మీ నేస్తాలను మాకు పరిచయం చేస్తూ, మీ బొమ్మలను మాకు వినిపిస్తూ, మీ పాటలను మాకు చూపిస్తూ మాకు కూడా మానసంటే చాల ఇష్టం అనిపించెస్తారని ఎదురు చూస్తూ.. స్వాగతం. మనలో మన మాట కలమై ఎవరికి చెపుతారు మాకే కదా. :-)

మానస said...

bhavana..
Thanks for the comment. Hope my blog lives upto your expectations :)

Post a Comment